కువైట్ అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయ కుటుంబసభ్యుల మృతి
- July 20, 2024
కువైట్ సిటీ: నిన్న రాత్రి అబ్బాసియాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయ కుటుంబం వివరాలు మాథ్యూ ములక్కల్ (38), భార్య లీని అబ్రహం (35) కూతురు ఐరిన్ (13) కుమారుడు ఐజాక్ మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయింది.పతనం తిట్టాకు చెందిన కుమారుడు ఐజాక్ (7), కూతురు ఐరీన్ (13) రాత్రి 9 గంటల సమయంలో ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫ్లాట్‌లోని తలుపులు పగులగొట్టి చూడగా పొగ పీల్చడంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. లీన్ అబ్రహం అదాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది.కుమారుడు ఇసాక్ భవన్స్ పాఠశాలలో 2వ తరగతి, ఐరీన్ అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







