సాఫ్ట్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభాలు
- July 03, 2015
సాఫ్ట్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని హానికర ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ దుష్ప్రభావాల గురించి మీరు తెలుసుకొన్నట్లైతే ఆటోమ్యాటిక్ గా ఈ పానీయాల మీద మీకున్న మక్కువ తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన ఎంపికను మీరు ఎన్నుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. మరి సాఫ్ట్ డ్రింక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలుపబడినది. సాఫ్ట్ డ్రింక్స్ త్రాగుతున్నారా? హెల్త్ ఎఫెక్ట్స్ గురించి తెలసుకోండి అస్పర్టమే, సుక్రాలోసే లేదా సచ్చారిన్ తో నిండినా డైట్ సోడాను త్రాగటం అనేది మీ ఆరోగ్యానికి మంచి ఆలోచన కావచ్చు. కానీ దీర్ఘకాలికంగా డైట్ సోడా త్రాగేవారిపై పరిశోధన చేసారు. ఇక్కడ మీకు డైట్ సోడా త్రాగడాన్ని ఆపడానికి ఆరు కారణాలు ఉన్నాయి.కృత్రిమంగా తయారుచేసే తీయని డ్రింక్స్ లో చక్కెర కంటే మరింత తీవ్రమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇటువంటి చక్కెరలు ఇన్సులిన్ స్పందన భావనలను ప్రేరేపిస్తాయి. ఇది మరో విధంగా శరీర కొవ్వు నిల్వ మరియు బరువు పెరుగుటకు కారణం అవుతుంది. అంతేకాక ఈ డైట్ సోడా ఇంకా తినాలనే కోరికను పెంచుతుంది. ఇది మరింత బరువు పెరగటానికి దోహదం చేస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







