గాజాలో చనిపోయిన తల్లి గర్భం నుంచి నవజాత శిశువు జననం..!
- July 21, 2024
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దాడిలో తగిలిన గాయాలతో మరణించిన తల్లి కడుపు నుండి ఒక మగబిడ్డను సురక్షితంగా రక్షించినట్లు గాజా ఆసుపత్రి తెలిపింది. తొమ్మిది నెలల గర్భిణి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్ క్షిపణి దాడులలో తీవ్రంగా గాయపడింది పేర్కొన్నారు. కుర్ద్ అల్-అవ్దా ఆసుపత్రికి చేరుకునే సమయానికి, ఆమె దాదాపు చనిపోయిందని సర్జన్ అక్రమ్ హుస్సేన్ తెలిపారు. వైద్యులు తల్లిని రక్షించలేకపోయారని కానీ శిశువు గుండె చప్పుడిని అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించి అత్యవసరంగా సిజేరియన్ చేసి శిశువును రక్షించమని సర్జన్ చెప్పారు. శిశువు పరిస్థితి మొదట్లో విషమంగా ఉందని, అయితే ఆక్సిజన్ మరియు వైద్య సహాయం అందించిన తర్వాత కోలుకున్నట్లు తెలిపారు. అతన్ని ఇంక్యుబేటర్‌లో పెట్టమని, డీర్ ఎల్-బలాహ్‌లోని అల్-అక్సా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







