శారీరక, మానసిక దివ్యాంగులకు స్కూల్ బ్యాగులు పంపిణి చేసిన ఇన్నర్ వీల్ క్లబ్
- July 22, 2024
విజయవాడ: సామాజిగ సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ముందడుగు వేస్తుందని క్లబ్ నూతన అధ్యక్షరాలు డాక్టర్ పి.రేవతి అంబారు.నగరంలోని ఎన్ఏసి కళ్యాణ మండపంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను కార్యవర్గం ఏకగ్రీవం అయ్యుంది.
డాక్టర్ పి.రేవతితో పాటు, ప్రధాన కార్యాదర్శిగా డాక్టర్ డి.అరుణ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేసారు.పూర్వ అంతర్జాతీయ కోశాధికారి సరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా శారీరిక, మానసిక వికలాంగులైన 175 విద్యార్ధులకు డాక్టర్ పి.రేవతి ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణి చేశారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







