కొత్త డైరెక్టర్స్‌ని నియమించిన ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ
- June 14, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా విడుదల చేసిన 31/2016 ఎడిక్ట్ ప్రకారం, మయాస్ అల్ మోతాజ్ బెల్లా హిల్మి, షిప్ రిజిస్ట్రేఈ మరియు సీమెన్స్ ఎఫైర్స్‌గా నియమితులయ్యారు. అలాగే సలే మొహ్మద్ అలి అల్ హమౌద్, డైరెక్టర్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ మరియు సెక్యూరిటీగా నియమించబడ్డారు. సలీమ్ మొహమ్మద్ హస్సన్, డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ నావిగేషన్‌గా నియమించబడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ ఈ ఎడిక్ట్ని తక్షణం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







