బాగ్దాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ కంట్రోల్ కాన్ఫరెన్స్..!

- July 23, 2024 , by Maagulf
బాగ్దాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ కంట్రోల్ కాన్ఫరెన్స్..!

బాగ్దాద్: బాగ్దాద్‌లోని డ్రగ్ కంట్రోల్‌పై మంత్రుల స్థాయిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సులో కువైట్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసుఫ్ అల్-సబా సోమవారం అధికారిక పర్యటన నిమిత్తం ఇరాక్ చేరుకున్నారు. ఇరాక్ అంతర్గత మంత్రి అబ్దులమీర్ అల్-షమ్మరీ బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ ఫహాద్‌కు స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సుకు కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, సిరియా, టర్కీ, ఇరాన్, లెబనాన్, ఈజిప్ట్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com