బాగ్దాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ కంట్రోల్ కాన్ఫరెన్స్..!
- July 23, 2024
బాగ్దాద్: బాగ్దాద్‌లోని డ్రగ్ కంట్రోల్‌పై మంత్రుల స్థాయిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సులో కువైట్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసుఫ్ అల్-సబా సోమవారం అధికారిక పర్యటన నిమిత్తం ఇరాక్ చేరుకున్నారు. ఇరాక్ అంతర్గత మంత్రి అబ్దులమీర్ అల్-షమ్మరీ బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ ఫహాద్‌కు స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సుకు కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, సిరియా, టర్కీ, ఇరాన్, లెబనాన్, ఈజిప్ట్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







