రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ళ యువకుడి మృతి
- June 14, 2016
19 ఏళ్ళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో అదుపు కోల్పోయి ప్రమాదం బారిన పడ్డాడు ఆ వ్యక్తి. నవక్సాత్ స్ట్రీట్‌లో రైట్ లేన్‌లో డ్రైవింగ్ చేస్తూ ఆ యువకుడు ప్రమాదానికి ఉఞగరయ్యాడని అల్ రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమాద్ బిన్ సులేమాన్ చెప్పారు. మధ్యాహ్నం 2.15 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకుని, వెంటనే పెట్రోల్స్‌ని రంగంలోకి దించామని ఆయన వివరించారు. అతి వేగంతో ప్రయాణిస్తూ కారు బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించాడని తెలిపారు. ప్రమాదానికి గురైన కారు ప్రమాదానంతరం 200 మీటర్ల వరకు వెళ్ళింది
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







