గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎంపీ బాలశౌరి
- July 25, 2024
న్యూ ఢిల్లీ: గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్ సభ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని కోరిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.దీని పై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు.అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్, థాయ్ లాండ్, శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీస్‌లు, విజయవాడ నుంచి వారణాసి, కలకత్తా, తిరుపతికి నూతన సర్వీస్‌లను,ఢిల్లీ-వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసులను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ ని కోరారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







