ఆన్లైన్ అద్దె ఒప్పందాలకు కొత్త సిస్టమ్..PACI
- July 26, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) వాణిజ్య, పెట్టుబడి భవనాలలో అద్దె ఒప్పందాల కోసం కొత్త ఆన్లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చినట్టు PACI యాక్టింగ్ డైరెక్టర్, మన్సూర్ అల్-మేధన్ అల్ రాయ్ తెలిపారు. యజమాని, అద్దెదారులు కొత్త అద్దె ఒప్పందంపై ఎలక్ట్రానిక్‌గా సంతకం చేస్తారని, ప్లాట్‌ఫారమ్ జారీ చేసిన ఎలక్ట్రానిక్ ఒప్పందాల ద్వారా మాత్రమే అద్దెదారులు తమ నివాసాన్ని నిరూపిస్తాయన్నారు. ఈ కొత్త మెకానిజం సివిల్ ఐడి కార్డులపై చిరునామాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యజమాని, అద్దెదారు మధ్య ఎలక్ట్రానిక్ ఒప్పందం పౌరులు-నివాసితులు ఇద్దరికీ చిరునామాలు ఖచ్చితంగా నమోదును నిర్ధారిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







