హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెరాయిన్ స్మగ్లింగ్..!
- July 26, 2024
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అధికారులు అడ్డుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి లగేజీలో దాచిపెట్టిన 8.64 కిలోల హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ రహస్య కంపార్ట్మెంట్లలో నిషిద్ధ పదార్థాన్ని దాచి తరలించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధమైన పదార్థాలను తీసుకువస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటుందని కస్టమ్స్ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







