ఒమన్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు
- July 30, 2024
మస్కట్: జూలై 30 నుండి 2 ఆగస్టు 2024 వరకు నాలుగు రోజుల పాటు సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒమన్ సుల్తానేట్‌లో ఎక్కువ భాగంలో వర్షాలు కురువనున్నాయి. దక్షిణ అల్ షర్కియా మరియు అల్ వుస్తా, నార్త్ అల్ షర్కియా, మస్కట్ మరియు ధోఫర్ గవర్నరేట్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







