వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మృతి..!
- July 31, 2024
టెహ్రాన్: ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా.. టెహ్రాన్‌లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. "అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఇరాన్‌కు వచ్చిన హనీయే, ఉత్తర టెహ్రాన్‌లోని ప్రత్యేక నివాసంలో ఉండగా జరిగిన క్షిపణి దాడిలో మరణించాడు." అని ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు (మంగళవారం 22:30 GMT) ఈ దాడి జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







