బ్రౌన్ రైస్‌తో లాభాలెన్నో.!
- August 01, 2024
ఆరోగ్యానికి బ్రౌన్ రైస్ చాలా మంచివి. పాలిష్‌డ్ రైస్ తినడం వల్ల ఎక్కువ శాతం డయాబెటిస్ బారిన పడుతున్నారన్న వాదన వుంది.
అయితే, బరువు తగ్గించుకోవాలనుకునేవాళ్లు, షుగర్ వ్యాధితో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు ఖచ్చితంగా బ్రౌన్ రైస్‌ని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ రౌస్‌లో ప్రొటీన్లూ, పోషకాలతో పాటూ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. అందువల్ల ఇది కొలెస్ర్టాల్‌ని అదుపులో వుంచుతుంది. అందుకే ఈజీగా బరువు తగ్గాలనుకునే వాళ్లు బ్రౌన్ రైస్ తీసుకుని, తదనుగుణంగా వ్యాయాయాలు చేస్తే చాలా తక్కువ టైమ్‌లో బరువు తగ్గే అవకాశాలు పక్కా.
అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వైట్ రైస్‌తో పోల్చితే బ్రౌన్ రైస్‌లో మెండుగా లభిస్తాయ్. అందుకే అన్ని ఏజ్ గ్రూపుల వారికీ బ్రౌన్ రైస్ ఆరోగ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నంలా కాకున్నా.. దోసెలూ, ఇడ్లీ.. ఇలా వేరే రూపాల్లోనైనా బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిది. అంతేకాదు, బ్రౌన్ రైస్ తినేవారిలో రక్తంలోని షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయ్. తద్వారా డయాబెటిస్ అధికంగా వున్నప్పటికీ తీవ్రతరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







