న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సీఎం రేవంత్
- August 06, 2024
తెలంగాణ సీఎం రేవంత్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు NRI లు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం అమెరికాకు చేరుకున్న రేవంత్ రెడ్డి టీమ్ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోనూ ఇదే తరహాలో టి స్క్వేర్ మల్టీపర్పస్ హబ్ ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని రాయదుర్గంలో నిర్మించేందుకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. ఈ హబ్ నిర్మాణంలో హైదరాబాద్ కు గ్లోబల్ వైడ్ గా మరో గౌరవం దక్కనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి