'హాథీ రామ్ బాబా' కథతో నాగ్..
- June 16, 2016
' సోగ్గాడే చిన్ని నాయన ' చిత్రం తో 2015 సంక్రాంతి బరిలో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున మరోసారి సంక్రాంతి బరిలో రాబోతున్నాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'హాథీ రామ్ బాబా' కథతో తెరకెక్కుతోన్న చిత్రం లో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి 2017సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







