బాలీవుడ్ సినిమా తో షాక్ ఇచ్చాడు కోన
- June 16, 2016
'శంకరాభరణం'తర్వాత మరో సినిమాని టేకాఫ్ చేయలేదు కోన వెంకట్. ఈ సినిమా తర్వాత ఆయన పెద్దగా బయట కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ సినిమా తో షాక్ ఇచ్చాడు కోన. అభిషేక్ బచ్చన్ కొత్త సినిమాకి కొననే కధ అందించాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా కోన వెంకట్ తన పేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







