ఇండియా చేరుకున్న థాయిలాండ్ ప్రధాని
- June 16, 2016
థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చానో వో చా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్నారు. సతీసమేతంగా ఆయన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు ఘనస్వాగతం పలికారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రయూత్ భేటీ కానున్నారు. రక్షణ, భద్రత, శాస్త్ర, సాంకేతికత అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









