'కబాలి' కొత్త సాంగ్ టీజర్ విడుదల
- June 16, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్, రాధికా ఆప్టే జంటగా నటించిన చిత్రం 'కబాలి'. ఈ చిత్రంలోని ఓ పాట టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకుంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం టీజర్ అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







