బహ్రెయిన్‌లో నర్సయ్యను కాపాడండి.. కేటీఆర్ రిక్వెస్ట్
- August 12, 2024
హైదరాబాద్: బహ్రెయిన్ లో పాస్ పోర్టు పోగొట్టుకుని నరక యాతన అనుభవిస్తున్న సిరిసిల్ల నివాసి నర్సయ్య సమస్యను పరిష్క రించాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నర్సయ్య పాస్ పోర్ట్ పోవడంతో జైల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నర్స య్యను భారత్ కు రప్పించేందుకు పార్టీ పరంగా కృషిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మనువాడ నర్సయ్యకు అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.
నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు కేటీఆర్ ఈ మేరకు లెటర్ రాశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!