ప్రయాణికులకు ఒమన్ ఎయిర్ క్షమాపణ..!

- August 18, 2024 , by Maagulf
ప్రయాణికులకు ఒమన్ ఎయిర్ క్షమాపణ..!

సలాలా: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సలాలా అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. దీంతో దిన్సలాలా - మస్కట్ మధ్య షెడ్యూల్ చేసిన విమానాలన్నీ ఆలస్యం అవుతున్నాయని ఒమన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. "మా అతిథులకు ఏదైనా అసౌకర్యం కలిగించినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాముమ. అంతరాయాలను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము" అని ఒమన్ ఎయిర్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com