3 ఏళ్ళ చిన్నారి కారులో మృతి
- June 17, 2016
నార్తరన్ హోస్టన్‌లో ఓ చిన్నారి మృతి చెందాడు. కారులో అతని మృతదేహాన్ని గుర్తించారు. ఇంటి సమీపంలోని కారులో మూడేళ్ళ చిన్నారి చనిపోవడం అందర్నీ కలచివేసింది. కారులో చిన్నారిని గుర్తించిన హూస్టన్ ఫైర్ స్పోక్స్‌మెన్ రుయు లోజెనో మాట్లాడుతూ, ఆ సమయంలో చిన్నారి గుండె కొట్టుకోవడం ఆగిపోయిందనీ, ఆసుపత్రిలో ఆ చిన్నారి మృతి చెందాడని తెలిపారు. నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్టుల ప్రకారం ఆ సమయంలో ఉష్ణోగ్రత 94 డిగ్రీలుగా ఉంది. అయితే 102 డిగ్రీల ఫీల్ కలిగింది బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పఓర్ట్ వద్ద. పార్& చేసి ఉన్న వోక్స్ వ్యాగన్ కారులోకి ఎలా వెళ్ళాడనేది ఎవరికీ అర్థం కావడంలేదు. కారులో ఆడుకోవడానికి వెళ్ళి, ఎండ వేడికి ఇంకా వేడెక్కిపోయిన కారులో ఊపిరాడక చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉండవచ్చని భావిస్తున్నారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







