షార్జా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అరబ్ మహిళ
- June 17, 2016
షార్జాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆమెను ఢీకొన్న వాహనాన్ని ఇంకా గుర్తించవలసి ఉంది. అయితే వాహనంతో మహిళను ఢీ కొట్టి, అక్కడినుంచి ఆగకుండా వెళ్ళిపోయాడు అరబ్‌కి చెందిన ఓ వ్యక్తి. ప్రమాదంలో బాధితురాలు తీవ్రగాయాలతో మృతి చెందింది. ఫోరెన్సిక్ లేబరేటరికీ మృతదేహాన్ని తరలించారు. రోడ్లపై నడిచేవారు పెడెస్ట్రియన్ క్రాసింగ్స్‌ని వినియోగించాలనీ, బ్రిడ్జ్‌లు, జీబ్రా క్రాసింగ్స్‌ని వినియోగిస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







