వీకెండ్ వెదర్: యూఏఈలో హాట్ హాట్‌గా
- June 17, 2016
వేసవి తాపం యూఏఈ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీకెండ్లోనూ అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని అంచనా వేశారు. తీర ప్రాంతాల్లో హ్యుమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుందనీ, ఉక్కపోతతో ఇబ్బందులు తప్పకపోవచ్చని వారు వివరించారు. యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్), అక్కడక్కడా క్లౌడీ వెదర్ కనిపించవచ్చని చెప్పారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంతం ప్రశాంతంగానే ఉంటుందని, అరేబియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సీ కూడా ప్రశాంతంగానే ఉంటుందని సందర్శకులకు సమాచారమిస్తోంది వాతావరన శాఖ. శనివారం ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







