20 నుంచి ఉద్యోగుల కోసం ప్రత్యేక రైలు
- June 17, 2016
ఉద్యోగుల కోసం ప్రత్యేక రైలును ఈనెల 20న రా.8 గంటలకు రైలును రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో ఉ.5.30 కి బయల్దేరి గుంటూరు మీదుగా ఉ.11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సా. 5.30కి విజయవాడలో బయల్దేరి గుంటూరు మీదుగా రాత్రి 11.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆదివారం మినహా మిగతా 6రోజులు రైలు నడపాలని ద.మ.రైల్వే నిర్ణయించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







