ఎట్టకేలకు ఇరాక్ ఆధీనంలో ఫల్లుజా

- June 17, 2016 , by Maagulf
ఎట్టకేలకు ఇరాక్ ఆధీనంలో ఫల్లుజా

ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల నుంచి ఫల్లూజాలోని మున్సిపల్ భవనాన్ని ఇరాక్ దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. నాలుగు వారాలుగా అమెరికా సహకారంతో చేస్తున్న దాడులనేపథ్యంలో బాగ్దాద్‌కు పశ్చిమాన ఉన్న ఫల్లూజా నగరాన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకొన్నామని ఇరాక్ మిలటరీ అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com