షార్జాలో పూల గోదాముల్లో అగ్ని ప్రమాదం..!
- August 25, 2024
యూఏఈ: షార్జాలోని నాలుగు ఆర్టీపిషియల్ పూల గోదాముల్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అధికార యంత్రాంగం మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని షార్జా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇండస్ట్రియల్ ఏరియా 17లోని పూల గోదాముల్లో ఉదయం 7.50 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని, మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







