ఒమన్ ఆకస్మిక వరదలలో ఇద్దరు ఎమిరాటీలు మృతి..!
- August 26, 2024
మస్కట్: ఒమన్‌లో విషాదక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు హైకర్లలో ఇద్దరు ఎమిరాటీలు ఉన్నారు. నిజ్వాలోని వాడి తనూఫ్‌లో భారీ వర్షాలను నేపథ్యంలో 16 మంది పర్వతారోహకుల బృందంలో ఇద్దరు ఎమిరాటీలు ఖలీద్ అల్ మన్సూరీ, సేలం అల్ జర్రాఫ్‌తో సహా నలుగురు మరణించారని రాయల్ ఒమన్ పోలీసులు X లో తెలిపారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరియు పోలీసు విమానంలో నిజ్వా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించి నట్టు తెలిపారు. యూఏఈ మాజీ హ్యాండ్‌బాల్ ఆటగాడు, జావెలిన్ ఛాంపియన్ అయిన ఖలీద్ అల్ మన్సూరీ.. సాహస క్రీడల ఔత్సాహికుడు సేలం అల్ జర్రాఫ్ ఇద్దరూ తమ తమ కమ్యూనిటీలలో ప్రసిద్ధ వ్యక్తులు. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వారి అంత్యక్రియలు అబుదాబి, రస్ అల్ ఖైమాలో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు