తిరుమల భక్తులకు షాక్..లడ్డులపై ఆంక్షలు..ఇకపై ఆధార్ ఉంటేనే!
- August 29, 2024
తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. భక్తులుకు కోరినన్ని లడ్డులు జారి విధానం పై ఆంక్షలు విధించింది టిటిడి పాలక మండలి.
తిరుమలకు చాలా సంఖ్యలో భక్తులు వస్తూంటారు. ఈ తరుణంలోనే.. ఒక్కో భక్తుడు తమకు నచ్చినన్ని లడ్డూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు.
అయితే.. అలాంటి తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. ఇక పై ఆధార్ కార్డు వుంటేనే భక్తులకు అదనపు లడ్డులు ఇవ్వనుంది టిటిడి పాలక మండలి. ఒక భక్తుడికి రెండు లడ్డులు మాత్రమే జారి చేస్తూన్నది టిటిడి పాలక మండలి. ఒక్కసారి లడ్డు తీసుకుంటే నెల రోజులు పాటు లడ్డు పోందే అవకాశం లేదంటున్నారు కౌంటర్ సిబ్బంది. ఇక టిటిడి పాలక మండలి తాజా నిర్ణయం పై మండిపడుతున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..