జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
- August 30, 2024
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి ఐదు వేల చరణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించి.. దానిని పుస్తకంగా రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే భానుమూర్తి రచించిన ‘జయ సేనాపతి’ నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







