గరంగావు కిట్లు అమ్మకంలో ప్రమాణాలు ఉల్లంఘించిన 11 దుకాణాలు
- June 18, 2016
ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వశాఖలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గరంగావు కిట్లు అమ్మకం దుకాణాలు ఒక ఆకస్మిక తనిఖీ చేపట్టారు. దేశంలో గరంగావు వేడుకల సందర్భంగా 546 బహిరంగ దుకాణాలలో తనిఖీలను పరీక్షించి వాటి నాణ్యత పరిశీలించడం జరిగింది.
ట్యాగ్ ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముడైన, గడువు ముగిసిన ఉత్పత్తులు ప్రదర్శించడం మరియు ప్రదర్శించబడిన అంశాలపై అరబిక్ బాషలో సమాచారం లేబుల్స్ పై ముద్రించాకపోవడం లాంటివి ఇందులో 11 ఉల్లంఘనలు కనిపించాయని పేర్కొన్నారు .
ఈ విధంగా షాపులలో ఉల్లంఘనలకు పాల్పడిన వ్యాపారులపై 3,000 కతర్ రియాళ్ళ నుంచి 1 మిలియన్ కతర్ రియాళ్ళ వరకు జరిమానాగా విధిస్తున్నట్లు మంత్రిత్వశాఖ ఒక ట్వీట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







