రిటైల్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులకు సౌదీ గ్రీన్‌సిగ్నల్
- June 18, 2016
సౌదీ అరేబియా, రిటైల్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి సరికొత్త విధి విధానాల్ని ఖరారు చేసింది. 100 శాతం ఓనర్ షిప్‌తో హోల్‌సేల్ మరియు రిటైల్ ట్రేడ్ సెక్టార్‌లో విదేశీ సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విజన్ 2030లో భాగంగా సౌదీ ప్రభుత్వం, పారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆకర్షించేందుకు వీలుగా రిటైల్ రంగంలో సంస్కరణలను తీసుకొచ్చింది. సౌదీ అరేబియాకి సంబంధించినంతవరకు చమురు అమ్మకాలే ప్రధాన ఆదాయవనరు కావడం, 2014 నుంచి తగ్గుతున్న చమురు ధరలతో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఈ క్రమంలో ఈ నిర్ణయం కింగ్‌డమ్‌కి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి 1 మిలియన్ ఉద్యోగాలు రిటైల్ సెక్టార్‌లో వస్తాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







