వంకాయ తో రొయ్యల కూర
- June 18, 2016
కావలసిన పదార్థాలు: వంకాయలు - 4, శుభ్రం చేసిన (చిన్న ) రొయ్యలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 1, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, టమోటా - 1, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, కారం - 1 టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా వేగించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. తర్వాత రొయ్యలు కలిపి మంట కొద్దిగా పెద్దగా చేయాలి. రొయ్యలు వేగాక కొత్తిమీర చల్లి మంట తీసెయ్యాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







