డెలివరీ రైడర్‌ను అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు..!
- September 04, 2024
యూఏఈ: బైకర్ ఉద్దేశపూర్వకంగా మరో రైడర్‌ను పడగొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుబాయ్ పోలీసులు డెలివరీ రైడర్‌ను అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు, రైడర్ ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనలో పడగొట్టబడిన డ్రైవర్ గాయపడ్డాడని, అయితే బాగానే ఉన్నాడని వెల్లడించారు. ఆ సమయంలో వారి వెనుక కారులో ఉన్న వ్యక్తి వీడియోను చిత్రీకరించాడాని, వారు తమ వాహనాన్ని ఆపి రైడర్‌కు సహాయం చేసారని తెలిపారు.
2022లో జెబెల్ అలీకి సమీపంలోని అల్ ఖైల్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మరో డ్రైవర్‌ను ముఖంపై కొట్టినందుకు 34 ఏళ్ల యూరోపియన్‌కి క్రిమినల్ కోర్టు Dh10,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!