హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి..
- June 19, 2016
హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంధ్యాల వర్థంతి సందర్భంగా నగరంలో ఈనెల 17-19 తేదీల్లో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన సన్నిహితులు మాధవపెద్ది సురేష్ తెలిపారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పెట్టింది పేరని కొనియాడారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటును ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







