వేర్ హౌజ్ లో చోరీ..నలుగురు అరెస్ట్
- September 06, 2024
మస్కట్: బర్కాలోని విలాయత్‌లోని ఓ వేర్ హౌజ్ లో భారీ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. చోరీలకు పాల్పడిన నిందితులను దక్షిణ అల్ బతినాలో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. బర్కాలోని విలాయత్‌లోని ఒక కంపెనీకి చెందిన వేర్ హౌజ్ లో చోరీ జరిగిందని, ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన దక్షిణ అల్ బతినా పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిందని, ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







