రాహుల్ 46వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..
- June 19, 2016
కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాహుల్ 46వ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







