రాహుల్ 46వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

- June 19, 2016 , by Maagulf
రాహుల్ 46వ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

 కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాహుల్ 46వ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com