యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ...

- June 19, 2016 , by Maagulf
యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ...

ఈనెల 21న చండిగఢ్‌లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్నారు. ఈ యోగా దినోత్సవంలో 8 మంది పాల్గొననున్నారు. మోడీ రాకతో 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com