కువైట్ లో సెప్టెంబరు 15న బ్యాంకులకు సెలవు

- September 09, 2024 , by Maagulf
కువైట్ లో సెప్టెంబరు 15న బ్యాంకులకు సెలవు

కువైట్: 1446 AH సంవత్సరానికి మహమ్మద్ ప్రవక్త (స) జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా.. సెప్టెంబర్ 16న బ్యాంకులు తిరిగి ప్రారంభమవుతాయని అసోసియేషన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com