బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్‌పూర్‌లో యోగా దినోత్సవo
- June 19, 2016
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్‌పూర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ శిబిరం వద్ద దాదాపు 3వేల మందితో వేకువ జామున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాజస్థాన్ రాష్ట్రం వెంట భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్ శిబిరాన్ని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీలతో పాటు ఎస్‌ఎస్‌బీలకు చెందిన దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బంది దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









