రంజాన్ తోఫా పథకం అమలు ..
- June 19, 2016
నగరంలోని పౌరసరఫరాలశాఖ గిగ్డంగులను ఆదివారం ఏపీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 1 నుంచి చంద్రన్న రంజాన్ తోఫా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల మందికి రంజాన్ తోఫా సరకులు పంపీణి చేస్తామని తెలిపారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాలశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని, త్వరలో జనాభాకు తగ్గట్టుగా డీలర్లను పెంచే యోచన ఉందని వెల్లడించారు. సబ్‌కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్ పెంపు ఉంటుందన్నారు. సర్వే తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







