ప్రవాసులే లక్ష్యంగా దోపిడీ.. ఒమన్‌లో నకిలీ పోలీసు అధికారి అరెస్ట్
- September 13, 2024
మస్కట్: నకిలీ పోలీసు ఆధికారిగా నటించి పలువురిని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. పోలీసు అధికారి వలె నటించి, ప్రవాసిని మోసం చేసాడని తెలిపింది. ప్రవాసి నుండి డబ్బు దొంగిలించి పారిపోయాడని పేర్కొన్నారు. ఫిర్యుద అందగానే అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్ రంగంలోకి దిగి సీసీ ఫుటేజీని పరిశీలించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఒమన్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







