కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!
- September 13, 2024
కువైట్: కువైట్ లో కార్మికులు వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ప్రకటించింది. డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్టు తెలిపింది. PAM 2024 మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (6) ప్రకారం.. గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14న ప్రారంభించింది. దాదాపు 30వేల మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ అవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







