పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవలకు ఫీజులను సవరించిన బహ్రెయిన్
- September 15, 2024
మనామా: రెసిడెన్సీ, పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన ఫీజులకు సంబంధించి 2014 డిక్రీ నంబర్ (196)లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ 2024 డిక్రీ నంబర్ (86)ని అంతర్గత వ్యవహారాల మంత్రి, జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా జారీ చేశారు. జాతీయత, పాస్‌పోర్ట్‌లు రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ అందించే వివిధ సేవలకు సంబంధించిన ఫీజులను సవరించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







