ఇండోనేషియా యాత్రికుడిని రక్షించిన సౌదీ రెడ్ క్రెసెంట్..!
- September 15, 2024
మక్కా: అల్-మసా పవిత్ర ప్రాంగణంలో గుండెపోటుకు గురైన ఇండోనేషియా యాత్రికుల ప్రాణాలను సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) రక్షించింది. గ్రాండ్ మసీదులోని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AEDలు) కీలక పాత్రను పోషించాయి. SRCA అత్యవసర బృందాలు నాలుగు నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని యాభై ఏళ్ల యాత్రికుడిని రక్షించాయి.AEDని నిర్వహించి, అనంతరం అత్యవసర వైద్యం కోసం అజ్యాద్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..