సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!

- September 16, 2024 , by Maagulf
సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!

దోహా: దోహా ఉమెన్ ఫోరమ్ తన 7వ ఎడిషన్‌ను 'మహిళలలో పెట్టుబడి పెట్టండి: శాంతి, భద్రతలకు మార్గం' అనే థీమ్‌తో ప్రపంచ మహిళాసమాజాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. దోహాలో మహిళల కోసం అతిపెద్ద ఈవెంట్‌గా పిలువబడే ఈ ఫోరమ్‌లో పలువురు ప్రముఖ పరిశ్రమ హెడ్స్, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో దోహాలోని ది వెస్టిన్ దోహా హోటల్ & స్పాలో నిర్వహించనున్నట్టు దోహా ఉమెన్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు కొంచితా పోన్స్ తెలిపారు. మహిళలను ఒక చోటకు చేర్చటం, సాధికారత కల్పించడం ద్వారా ఫోరమ్ సంవత్సరాలుగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com