ఫిబ్రవరిలో 'క్లైమట్ వీక్" కు ఒమన్ ఆతిథ్యం..!
- September 17, 2024
మస్కట్: ఫిబ్రవరి 24-27, 2025 మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో వాతావరణ చర్యలను వేగవంతం చేసే ప్రయత్నంలో ఒమన్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ వాతావరణ వారోత్సవాల 'క్లైమట్ వీక్"కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఒమన్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ అలీ అల్ అమ్రీ మస్కట్‌లో ప్రకటించారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి స్థిరమైన ఆవిష్కరణలకు కేంద్రమైన ఒమన్ సుల్తానేట్ ప్రపంచ నిపుణులను ఎలా ఒకచోట చేర్చుకుంటుందని చెప్పారు. పారిస్ ఒప్పందం, ఒమన్ విజన్ 2040, జాతీయ వాతావరణ వ్యూహం కింద ఒమన్ తన ప్రయత్నాలతో వాతావరణ మార్పులను చురుకుగా పరిష్కరిస్తోందన్నారు. ఒమన్ క్లైమేట్ వీక్ లో గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్‌లు, విధాన నిర్ణేతలు , ఇన్నోవేటర్‌ల కోసం ఒక ప్రాంతీయ వేదికను అందజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







