కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ బయోమెట్రిక్ నమోదు..!

- September 17, 2024 , by Maagulf
కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ బయోమెట్రిక్ నమోదు..!

కువైట్: హిస్ హైనెస్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ తన బయోమెట్రిక్ వేలిముద్రలను మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత మంత్రి, రక్షణ మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్-సబా తో కలిసి నమోదు చేసుకున్నారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాహ్ , హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా ల నుంచి అధికారులు బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరించారు. కువైట్ ప్రభుత్వం పౌరులు బయోమెట్రిక్ డేటాను సెప్టెంబర్ 30 వరకు, విదేశీ నివాసితులు డిసెంబర్ 30 వరకు సమర్పించడానికి గడువు విధించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com