ఈద్ కానుకలు..
- June 19, 2016
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాల్లో పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలకు బట్టల కానుకలు పంపిణీ చేయనుంది. ప్రతి ప్యాకేట్‌లో కుర్తా పైజామా, చీర.. జాకెట్, షేట్, షేల్వర్, చున్ని అందిస్తున్నారు. ఈ మొత్తం ప్యాకెట్ విలువ రూ.395గా ఉంది. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈద్ కానుకలు అందజేయనున్నారు.జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్‌ల పర్యవేక్షలో పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ పర్యవేక్షలో పంపిణీ చేస్తారు.ప్రభుత్వం కానుకల పంపిణీ కోసం తేదీ ప్రకటించ లేదు. ప్రటించిన అనంతరం పంపిణీ షురూ కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







